హైదరాబాద్: 28°C
తెలంగాణ

పద్మశాలి సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

PDPL: పెద్దపల్లి మండలం వెంగళాయిపేట గ్రామ పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా గూడూరి రాజారామ్ ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా గూడూరి నర్సయ్య, ప్రధాన కార్యదర్శిగా గూడూరి నర్సయ్య, సలహాదారులుగా కొక్కుల రాజు, అడిగొప్పుల మహేశ్‌బాబును ఎన్నుకున్నారు. సంఘం అభివృద్ధికి కృషి చేస్తామని నూతన కార్యవర్గం తెలిపింది.