హైదరాబాద్: 28°C
తెలంగాణ

విమానాశ్రయ భూసేకరణ వేగవంతం: కలెక్టర్

ADB: ఆదిలాబాద్ విమానాశ్రయ నిర్మాణానికి నిశాన్‌ఘాట్ గ్రామంలో 428.16 ఎకరాల భూమి సేకరణకు ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదివారం తెలిపారు. భవిష్యత్ విస్తరణ కోసం ప్రభుత్వం మొత్తం 2,009 ఎకరాలు సేకరిస్తోందని అన్నారు. వివరాల్లో తేడాలుంటే తెలపాలని, డిసెంబర్‌కల్లా భూసేకరణ పూర్తి చేయడమే లక్ష్యమని రాజర్షి షా పేర్కొన్నారు.