PDPL: కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని ఆరోపిస్తూ జూలపల్లి మండలం పెద్దాపూర్‌లో బీఆర్ఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ తొగరు శ్రీనివాస్ మాట్లాడుతూ.. పారిశుద్ధ్య లోపంతో డెంగ్యూ, మలేరియా వ్యాధులు ప్రబలుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. హామీలు అమలు చేయకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
తెలంగాణ
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన


