హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతు సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం: ఎమ్మెల్యే

WNP: కొత్తకోట మండలం నాటవెల్లి తండా గ్రామపంచాయతీలో కొత్తకోట, మదనపురం మండలాల రైతులకు స్ప్రింక్లర్లు, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఏకకాలంలో రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసిందని తెలిపారు.