హైదరాబాద్: 28°C
తెలంగాణ

నియామక పత్రాలు అందజేసిన మంత్రి

PDPL: మంథని నియోజకవర్గంలోని పలు మండలాల యువతీ యువకులకు మంత్రి శ్రీధర్ బాబు నిపుణులతో శిక్షణ ఇప్పించి బహుళజాతి కంపెనీలో ఉద్యోగాలు కల్పించారు. హైదరాబాద్లోని తన క్యాంప్ కార్యాలయంలో యువతకు ఆయన స్వయంగా నియామక పత్రాలు ఆదివారం అందజేశారు. ఆయన మాట్లాడుతూ..పేదింటి ఆడబిడ్డల చేతిలో ఉద్యోగ పత్రం పెట్టడమే బాధ్యతాయుతమైన రాజకీయ నాయకత్వమని పేర్కొన్నారు.