హైదరాబాద్: 28°C
తెలంగాణ

' జర్నలిస్టుపై పోలీసుల దాడిని ఖండిస్తున్నాం'

NZB: మహిళా జర్నలిస్టులపై ఢిల్లీ పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని పీఆర్టీయూ తెలంగాణ జిల్లా గౌరవాధ్యక్షుడు కృపాల్ సింగ్ సోడి అన్నారు. ధర్నా చౌక్ వద్ద జర్నలిస్టులు చేపట్టిన నిరసన కార్యక్రమానికి ఆయన సంఘీభావం తెలిపారు. దాడికి పాల్పడిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేసి జర్నలిస్టులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.