ADB: గుడిహత్నూర్ మండలం గురుజా గ్రామంలో జగదాంబ, సేవాలాల్ మహారాజ్ ఆలయాలను డీసీసీ ప్రధాన కార్యదర్శి మల్యాల కరుణాకర్ దర్శించుకున్నారు. గ్రామస్తులతో మాట్లాడి సమస్యలను తెలుసుకుని, పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
జగదాంబ ఆలయాన్ని దర్శించిన మల్యాల కరుణాకర్


