హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కార్యాలయంలో సమావేశానికి హాజరు కావాలి: SI

ASF: బెజ్జూరు పోలీస్టేషన్లో SI సర్తాజ్ పాషా ఆధ్వర్యంలో గణేష్ మండపాల నిర్వాహకులు, హిందూ ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. రేపు జిల్లాలోని ఎస్పీ కార్యాలయంలో సమావేశానికి మండపాల నిర్వాహకులు, కమిటీ సభ్యులు హాజరు కావాలని సూచించారు.గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలని ఎస్సై కోరారు.