హైదరాబాద్: 28°C
తెలంగాణ

'యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం'

NZB: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగాలు, స్వయం ఉపాధి, నైపుణ్య శిక్షణకు పెద్దపీట వేసిందని డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ తెలిపారు. భీంగల్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, సభ నిర్వహించారు. తొలి ఏడాదిలోనే 70 వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేశామని వారు పేర్కొన్నారు.