హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముత్యాలమ్మ తల్లికి ఘనంగా బోనాలు

MLG: వెంకటాపురం(M) బర్లగూడెం పంచాయతీ పరిధిలోని చిరుతపల్లి గ్రామంలో ఆదివారం ముత్యాలమ్మ తల్లికి బోనాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మహిళలుబోనాలు పట్టుకునిడోలు, సన్నాయి వాయిద్యాల మధ్య ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి సమర్పించారు. పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ప్రత్యేకపూజలు చేశారు. వేడుకల్లో గ్రామస్తులు పాల్గొన్నారు