హైదరాబాద్: 28°C
తెలంగాణ

అతిథి గృహం ధర్మసత్రంగా మారింది: హెచ్ఎంఎస్

MNCL: సింగరేణి ఉద్యోగుల కోసం హెడ్ ఆఫీస్ కొత్తగూడెంలో నిర్మించిన అతిథి గృహం ధర్మసత్రంగా మారిందని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. సంస్థ నిధులతో నిర్మించిన అతిథి గృహంలోని గదులను ప్రభుత్వ ఉద్యోగులు, ఇతరులకు ఇవ్వడం వల్ల మెడికల్ బోర్డుకు వచ్చే కార్మికులు ఎక్కడ ఉండాలని ప్రశ్నించారు.