NLG: చిట్యాల పట్టణంలో ఎన్‌హెచ్–65పై ఫ్లైఓవర్ నిర్మాణ పనులు నత్తనడకన సాగడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని బీఆర్‌ఎస్ నాయకుడు బొబ్బల శివశంకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో పట్టణానికి చెందిన బండారు జనార్ధన్ మృతి చెందడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరోపించారు.
తెలంగాణ
వ్యక్తి మృతి.. ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం


