NLG: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతోందని BRS DVK నియోజకవర్గ నాయకుడు షేక్ ఇస్మాయిల్ విమర్శించారు. మహిళలకు రూ.2,500, వృద్ధులకు రూ.4,000, రైతు భరోసా, రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు, తులం బంగారం తదితర హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ విమర్శలకు బదులు ప్రజా సమస్యలపై దృష్టి సారించాలన్నారు.
తెలంగాణ
'హామీల అమలుపై దృష్టి సారించాలి'


