SDPT: బెజ్జంకి మండలం పోతారం గ్రామానికి చెందిన వెంకటేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్‌లో ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనకు గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం


