MHBD: తొర్రూరు పట్టణ కేంద్రంలోని సిద్ధార్థ హైస్కూల్ పాఠశాల మహిళా ఉపాధ్యాయులు పుట్ట కోమల, మహంకాళి శారదలు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన సందర్భంగా వారికి ట్రస్మా పురస్కారాలు ప్రధానం చేసింది. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులను పాఠశాల ఛైర్మన్ ముత్తినేని సోమేశ్వరరావు, కరస్పాండెంట్ ముత్తినేని జయప్రకాష్‌లు వారిని అభినందించారు.
తెలంగాణ
మహిళా ఉపాధ్యాయులకు ట్రస్మా పురస్కారాలు


