MLG: వెంకటాపూర్ (M) లక్ష్మీదేవిపేటలో ఆదివారం శ్రీ వెంకటేశ్వర మల్టీ స్పెషాలిటీ క్లినిక్ హన్మకొండ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. సర్పంచ్ బొమ్మకంటి వంశావతి రమేష్, ఉపసర్పంచ్ కొండ తిరుపతి శిబిరాన్ని ప్రారంభించారు. డాక్టర్ శివాని రెడ్డి ఆధ్వర్యంలో 170 మందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.
తెలంగాణ
లక్ష్మీదేవిపేటలో మెగా వైద్య శిబిరం


