హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాగరాజును పరామర్శించిన ఎమ్మెల్యే

MBNR: గత పాలనలో అక్రమ కేసు, పోలీసుల థర్డ్‌ డిగ్రీతో కాళ్ల నొప్పులతో బాధపడుతున్న చలువగాలి నాగరాజును ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, సిరాజ్ ఖాద్రి, మైత్రి యాదయ్య పాల్గొన్నారు.