హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 9న ఉచిత కంటి వైద్య శిబిరం

నాగర్‌కర్నూల్‌లో ఈనెల 9న ఉదయం 9 గంటలకు రాంనగర్‌ కాలనీలోని ఓ ఆప్టికల్స్‌లో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు రిటైర్డ్‌ ఆప్తాలమిక్‌ ఆఫీసర్‌ బి.శివారెడ్డి తెలిపారు. కంటి పరీక్షలతో పాటు అవసరమైన వారికి క్యాటరాక్ట్‌ ఆపరేషన్లు ఉచితంగా చేయిస్తామన్నారు. ఆధార్‌, ఓటర్‌, రేషన్‌ కార్డు జిరాక్స్‌ తీసుకురావాలని సూచించారు.