సూర్యాపేట–నకిరేకల్–కోదాడ మీదుగా ట్రైన్ లైన్, బుల్లెట్ ట్రైన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజావాణి పార్టీ చేపట్టిన ఒంటరి పోరాటం 8వ రోజుకు చేరింది. భారతమాతకు పుష్పాభిషేకం చేసి నిరసన తెలిపారు. రైల్వే లైన్ ఏర్పాటుతో ప్రాంత అభివృద్ధితో పాటు ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని పేర్కొంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.
తెలంగాణ
బుల్లెట్ ట్రైన్ కోసం ప్రజావాణి పార్టీ నిరసన


