హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేరుకే ముగ్గురు మంత్రులు: జనసేన

ఖమ్మంలో నూతనంగా నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జికి 'పద్మశ్రీ వనజీవి రామయ్య వారధి'గా నామకరణం చేయాలని ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల MLC అభ్యర్థి డా.గడల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఆదివారం కూసుమంచిలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా ముగ్గురు మంత్రుల పెత్తనం తప్ప జిల్లా ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. సమస్యలను పట్టించుకోవాలని డిమాండ్ చేశారు.