NRPT: మద్దూర్ మండలం నాగిరెడ్డిపల్లిలో ఇందిరమ్మ నూతన ఇంటి గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. లబ్ధిదారు బాబమ్మ శ్రీనివాస్ ఇంట్లో జరిగిన కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వంచర్ల బాలయ్య పాల్గొన్నారు. ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం


