విశాఖ సాగర్ నగర్ ఇస్కాన్ ఆలయంలో నాలుగు రోజులుగా అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీకృష్ణ జన్మాష్టమి, నందోత్సవ వేడుకలు ఆదివారం మంగళప్రదంగా ముగిశాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీల ప్రభుపాదుల వారి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గురుపూజ, మహా అభిషేకం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఇందులో ఆలయ ప్రెసిడెంట్ శ్రీ సాంబదాస్ ప్రభుజీ, నితైసేవని మాతాజీలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఇస్కాన్‌లో ముగిసిన కృష్ణాష్టమి వేడుకలు


