WG: జనసేన పార్టీ పార్లమెంటరీ, స్థానిక సంస్థల సమన్వయ కమిటీల్లో భాగంగా నరసాపురం పార్లమెంటరీ కో–ఆర్డినేషన్ టీం సభ్యునిగా డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ (చిన్న) నియమితులయ్యారు. ఈ మేరకు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. చాగంటి మురళీకృష్ణ నియామకంపై స్థానిక జనసేన నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నరసాపురం జనసేన సమన్వయ కమిటీలో చాగంటి మురళీకృష్ణ


