CTR: తైత్ర సిద్ధాంతం పలమనేరు శాఖ ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం నిర్వహించిన పల్లకి సేవను మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ ప్రారంభించారు. అంతకుముందు శ్రీకృష్ణుడికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ధర్మాన్ని కాపాడి, అధర్మాన్ని రూపుమాపడమే శ్రీకృష్ణ తత్వమని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పల్లకి సేవను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే


