SKLM: పాతపట్నం మండలం భీమిలి చిన్న బజారులో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ హాస్పిటల్‌ను ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆదివారం ప్రారంభించారు. డాక్టర్ మడ్డు యోగానంద్, డాక్టర్ నల్లి లెహ్య సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రి మహిళలు, చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తుందని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నూతన హాస్పిటల్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే


