SS: ధర్మవరంలో సెప్టెంబర్ 8న భారీ మెగా జాబ్ మేళా జరగనుంది. స్థానిక సీఎన్‌బీ కళ్యాణ మండపంలో ఉదయం 9 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, బీటెక్ అర్హత గల 18-35 ఏళ్ల నిరుద్యోగులు అర్హులు. టీసీఎస్, కియా వంటి 100కు పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయి. ఆసక్తి గలవారు సర్టిఫికెట్ల జిరాక్స్‌లతో హాజరుకావచ్చు.
ఆంధ్రప్రదేశ్
ధర్మవరంలో భారీ మెగా జాబ్ మేళా


