MBNR: బీఆర్ఎస్ ఇచ్చిన ఆరోపణల ప్రకారం, కాంగ్రెస్ 420 హామీలు, 6 గ్యారంటీలను 1,000 రోజులు గడిచినా నెరవేర్చలేదని నాయకులు విమర్శించారు. రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని కోరుతూ మాచారంలో ఇంటింటికీ 'బాకీ కార్డులు' పంపిణీ చేశారు. రైతులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందన్నారు. జడ్పీ మాజీ వైస్ చైర్మన్ కోడగల్ యాదయ్య రఘుపతి రెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ
'హామీలు నెరవేర్చని సీఎం గద్దె దిగాలి'


