AKP: కలెక్టరేట్‌తో సహా జిల్లాలోని అన్ని మండల, డివిజన్ కార్యాలయాల్లో సోమవారం పీజీఆర్‌ఎస్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ విజయకృష్ణన్ ఓ ప్రకటనలో తెలిపారు. స్వయంగా రాలేని వారు meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. అలాగే, అర్జీల స్థితిని తెలుసుకోవడానికి 1100 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి వివరాలు పొందవచ్చని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
రేపు పీజీఆర్ఎస్ కార్యక్రమం


