హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుత్తిలో రేపు కార్మికుల సమావేశం

ATP: గుత్తి పాత మున్సిపల్ ఆఫీస్ కురయగాయల మార్కెట్ వద్ద ఉన్న NAC కేంద్రంలో రేపు కార్మికులతో సమావేశం ఉంటుందని అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ వెంకట రాముడు తెలిపారు.ఈ సమావేశానికి నిర్మాణ కార్మికులు హాజరు కావాలని ఆయన కోరారు.డిజిటల్ లేబర్ యాప్‌లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు.సంక్షేమ పథకాలు,బీమా పింఛన్ తో పాటు ఉచిత నైపుణ్య శిక్షణ ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.