PPM: వర్షాకాలంలోనూ ఎడాపెడా విద్యుత్ కోతలు విధించడం ఏమిటని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివారం ప్రశ్నించారు. డీసీసీ జిల్లా అధ్యక్షుడు దాలి నాయుడు మాట్లాడుతూ.. ముఖ్యంగా రాత్రి వేళల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఉక్కపోత, దోమల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నిద్రలేమితో మరుసటి రోజు పనులు, ఉద్యోగాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు.
ఆంధ్రప్రదేశ్
వర్షాకాలంలో విద్యుత్ కోతలు.. ఇదేమి చోద్యం!


