హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి, స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమయ్యాయి. ఇన్‌చార్జి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భవానీపురంలో నియోజకవర్గ, డివిజన్, బూత్ స్థాయి నాయకుల సమావేశం నిర్వహించారు. వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించి 'వెన్నుపోటు పార్టీ' పోస్టర్‌ను ఆవిష్కరించారు.