HNK: ధర్మసాగర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్‌ను ఆదివారం వేలేరు ఎస్సై సురేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. సర్కిల్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, పోలీస్ శాఖలో సమన్వయంతో పనిచేయడంపై ఇరువురు చర్చించారు. పోలీసు అధికారులు తదితరులు ఉన్నారు.
తెలంగాణ
ధర్మసాగర్ CIని కలిసిన వేలేరు SI


