CTR: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో MLC కంచర్ల శ్రీకాంత్‌కు కుప్పం బాధ్యతలు అప్పగించే యోచనలో సీఎం చంద్రబాబు ఉన్నట్లు సమాచారం. ఉండవల్లి నివాసంలో కుప్పం టీడీపీ నేతలతో గంటకు పైగా సమావేశమైన చంద్రబాబు, శ్రీకాంత్‌ను మళ్లీ కుప్పం తీసుకొచ్చే అంశంపై స్థానిక నేతల అభిప్రాయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్
కుప్పం బాధ్యతలు శ్రీకాంత్‌కేనా?


