హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినాయక మండపాలపై ఏస్పీ ఆదేశాలు

BPT: జిల్లాలో వినాయక మండపాలు, విగ్రహాల ఏర్పాటుకు ఆన్‌లైన్‌ సింగిల్‌ విండో (ganeshutsav.net) విధానం ద్వారా ఉచిత అనుమతి ఇస్తున్నట్లు ఎస్పీ బి.ఉమామహేశ్వర్‌ తెలిపారు. ప్రతి ఒక్కరు అనుమతి పొందిన QR కోడ్ NOCని మండపం వద్ద ఏర్పాటు చేయాలని చెప్పారు. రాత్రి 10 నుండి ఉదయం 6 గంటల వరకు లౌడ్‌స్పీకర్లు, డీజేలపై నిషేధం ఉందని హెచ్చరించారు.