అన్నమయ్య: మదనపల్లె మండలం మాలేపాడు గ్రామంలో జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, ఏపీఐఐసీ డైరెక్టర్ మైఫోర్స్ మహేష్ ‘పవనన్న పచ్చని బాట’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మదనపల్లె నియోజకవర్గంలో మూడు నెలల్లో 2,029 మొక్కలు నాటి సంరక్షించనున్నట్లు తెలిపారు. అన్నమయ్య జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లోనూ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
మాలేపాడులో ‘పవనన్న పచ్చని బాట’ ప్రారంభం


