కోనసీమ: ముమ్మిడివరం, కాట్రేనికోన మండలాల పరిధిలోని రైతులకు QR కోడ్‌తో కూడిన నూతన పట్టాదారు పాసుపుస్తకాలను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పంపిణీ చేశారు. ఎన్నికల హామీ మేరకు రాజముద్రతో కొత్త పాసుపుస్తకాలను ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. భూ వివాదాలను పరిష్కరించి రైతులకు భూమిపై పూర్తి భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
ఆంధ్రప్రదేశ్
రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ


