ప్రకాశం: సింగరాయకొండ మండలం పాకలలో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను మంత్రి స్వామి పంపిణీ చేశారు. గతంలో పాసు పుస్తకాలపై జగన్ తన బొమ్మ వేసుకొని ప్రజాధనం దుర్వినియోగం చేశారని విమర్శించారు. ప్రస్తుతం రాజముద్రతో రైతులకు పాసుపుస్తకాలు అందిస్తున్నామని తెలిపారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి పనిచేస్తోందన్నారు.
ఆంధ్రప్రదేశ్
పాసు బుక్‌లు పంపిణీ చేసిన మంత్రి


