WGL: వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన 123 మంది లబ్ధిదారులకు రూ.32.40 లక్షల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి పంపిణీ చేశారు. బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం చెక్కులు అందజేశారు. అనారోగ్యంతో చికిత్స పొందిన పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎం సహాయనిధి ఆర్థిక భరోసా కల్పిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.
తెలంగాణ
VIDEO: 123 మందికి CMRF చెక్కుల పంపిణీ


