CTR: పుంగనూరు నియోజకవర్గంలో బోయకొండ ఆలయ మాజీ ఛైర్మన్ ఎస్.కె. రమణారెడ్డి, మాదిరాజు లక్ష్మణరాజు అలియాస్ పతిరాజు కలయిక రాజకీయంగా చర్చనీయాంశమైంది. రానున్న స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి కలిసి పనిచేయాలని నిర్ణయించడంతో కూటమి నాయకులు సంబరాలు చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
నేతల కలయికతో కూటమిలో జోష్


