హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంబేద్కర్ యువజన సంఘం నూతన కమిటీ ఎన్నిక

WGL: పర్వతగిరి మండల కేంద్రంలో ఆదివారం అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నూతన కమిటీని ఏర్పాటు చేశారు. అధ్యక్షుడిగా సింగారపు రమేష్‌ను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా కొయ్యల రవికుమార్, ఆనంద్, పోలెపాక కళ్యాణ్, ప్రధాన కార్యదర్శిగా చిన్నపెల్లి అజయ్, సహాయ కార్యదర్శిగా చిన్నపెల్లి శ్రావణ్, కోశాధికారిగా అర్షం సాయికృష్ణ ఎన్నికయ్యారు.