హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అంగన్వాడీల సమ్మె కాలపు హామీలు అమలు చేయాలి'

అన్నమయ్య: బి.కొత్తకోటలో జరిగిన ఏఐటీయూసీ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన అంగన్వాడీ, ఆశా వర్కర్ల సమ్మె కాలపు హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు కనీస వేతనం రూ.31 వేలు ఇవ్వాలన్నారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులకు ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని కోరారు.