హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుమలయ్యపల్లిలో ఉచిత కంటి శిబిరం

CTR: వెదురుకుప్పం మండలం తిరుమలయ్యపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. నిపుణులు 300 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, 60 మందిని ఆపరేషన్లకు ఎంపిక చేశారు. కంటి ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.