KDP: రేపు సోమవారం జిల్లా కలెక్టరేట్‌తో పాటు అన్ని మండల కార్యాలయాల్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి కోరారు. అర్జీలు సమర్పించడంతో పాటు సేవలపై తమ అభిప్రాయాలను క్యూఆర్ కోడ్ ద్వారా తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. ఫిర్యాదుల స్థితిని 1100 టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు.
ఆంధ్రప్రదేశ్
'రేపు పీజీఆర్ఎస్.. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి'


