ATP: గుత్తి పట్టణంలోని తాడిపత్రి రోడ్డులో ఇటీవల జరుగుతున్న చైన్ స్నాచింగ్ ఘటనలో భాగంగా ఆదివారం ఎస్సై సురేష్ పరిసర ప్రాంతాలలో ఉన్న సీసీ ఫుటేజ్ లను పరిశీలించారు. ఎస్సై మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు నిన్నటి దినం మహిళా చైన్స్ స్నాచింగ్ కేసులో భాగంగా పరిసర ప్రాంతాలలో సీసీ కెమెరాలను పరిశీలించి ఆధారాలను సేకరిస్తున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్
మహిళ చైన్ స్నాచింగ్ కేసులో ఆధారాలు సేకరణ


