CTR: ప్రతి కార్యకర్తకు వైసీపీ అండగా ఉంటుందని మాజీ మంత్రి రోజా తెలిపారు. తిరుపతిలో ఆదివారం జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలపై పోరాడాలని, కార్యకర్తలే పార్టీకి వెన్నుముక అని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
కార్యకర్తలకు వైసీపీ అండగా ఉంటుంది: రోజా


