హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంత్రి నిమ్మల రామానాయుడుకు ఎమ్మెల్యే లేఖ

కృష్ణా: సమగ్ర ప్రణాళికతో కృష్ణా డెల్టా రైతులను ఆదుకోవాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు అవనిగడ్డ ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ లేఖ రాశారు. రైతుల పంటలను కాపాడాలన్న మంత్రి వర్గం నిర్ణయం అభినందనీయమని పేర్కొన్నారు. తక్కువ నీటితో ఎక్కువ పంట పండించే అంశాన్ని మంత్రి దృష్టికి తెచ్చానని, సీఎం చంద్రబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.