VZM: చిన్నమల్లుపేట ఎంపీపీఎస్ ఉపాధ్యాయులు రాజేష్ కొల్లూరి 'జాతీయ ఉపాధ్యాయ పురస్కారం-2026' అందుకున్నారు. AI సాంకేతికతతో 2,200 పాఠశాలల్లో FLN బలోపేతానికి, వాట్సాప్ ఆటోమేషన్ ద్వారా 22,000 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరింది. విద్యా రంగంలో ఆయన అందించిన ఉత్తమ సేవలకు గాను రాష్ట్రపతి చేతులమీదుగా ఆయన ఈ పురస్కారాన్ని స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా వాసికి అరుదైన గుర్తింపు


