E.G: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జనసేన పార్టీ సమన్వయ కమిటీలో రాజమహేంద్రవరం పార్లమెంట్ కోఆర్డినేటర్‌గా రావాడ నాగు, సపోర్టింగ్ సభ్యుడిగా ఇందల వీరబాబు నియమితులయ్యారు. ఈ సందర్భంగా రామవరంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని ఎమ్మెల్యే సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జనసేన నాయకులను సన్మానించిన అనపర్తి ఎమ్మెల్యే


