KKD: ప్రత్తిపాడు మండలం పెదశెంకర్లపూడి గ్రామంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజాను నామగిరి నరేంద్రపట్నం గ్రామ ప్రజలు సత్కరించారు.తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆలయ నిర్మాణానికి శాంక్షన్ తీసుకొచ్చినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.
ఆంధ్రప్రదేశ్
ఆలయానికి నిధులు మంజూరు... ఎమ్మెల్యేకు సన్మానం


