హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: సాలూరులో చిరు జల్లులు

PPM: సాలూరు రూరల్ ఏరియాలో చిరు జల్లులు పడ్డాయి. ఆదివారం మధ్యాహ్నం మండలంలోని గుమడాం, దేవుబుచ్ఛంపేట, చంద్రపువలస, తదితర గ్రామాల్లో కొద్ది సేపు వర్షం పడింది. ఉదయం నుంచి వేసవిని తలపిస్తున్న ఎండలు కాస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ వర్షం వలన కాస్త వాతావరణం చల్లగా మారినప్పటికీ, మరల ఎండ కాసిందని వాపోతున్నారు.